Home » శ్రీ వల్లభేశ కరావలంబ స్తోత్రం
sri vallabhesha karavalamba stotram in telugu

శ్రీ వల్లభేశ కరావలంబ స్తోత్రం

శ్రీ వల్లభ గణపతి కి సంబంధించిన అద్భుతమైన శ్రీ వల్లభేశ కరావలంబ స్తోత్రం స్తోత్రం ఇది. దీన్ని నిరంతరం పఠించినట్లయితే అభీష్ట సిద్ధులు లభిస్తాయి. ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. ఈ స్తోత్రం హఠ యోగా శాస్త్రాన్ని అనుసరించి రచించినట్లు గా తెలుస్తున్నది. ఇటువంటి దివ్యమైన స్తోత్రం అందరూ పట్టించి తరించవలసిందిగా కోరుకుంటున్నాము.

శ్రీ వల్లభ గణపతే జయ వల్లభ గణపతే
శ్రీ మహాగణపతే పాహి పాహి మాం
శ్రీ వల్లభ గణపతే జయ వల్లభ గణపతే
శ్రీ మహాగణపతే రక్ష రక్ష మాం

ఓమంఘ్రిపద్మమకరందకులామృతం తే
నిత్యం యజంతి దివి యత్ సురసిద్ధసంఘాః |
జ్ఞాత్వామృతం చ గణశస్తదహం భజామి
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబమ్ || 1 ||

శ్రీమాతృసూనుమధునా శరణం ప్రపద్యే
దారిద్ర్యదుఃఖశమనం కురు మే గణేశ |
మత్సంకటం చ సకలం హర విఘ్నరాజ
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబమ్ || 2 ||

గంగాధరాత్మజ వినాయక మూలమూర్తే
వ్యాధిం జవేన వినివారయ ఫాలచంద్ర |
విజ్ఞానదృష్టిమనిశం మయి సన్నిధేహి
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబమ్ || 3 ||

గణ్యం మదీయ భవనం చ విధాయ దృష్ట్యా
మద్దారపుత్రతనయాన్ సహసాం శ్చ సర్వాన్ |
ఆగత్య చాశు పరిపాలయ శూర్పకర్ణ
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబమ్ || 4 ||

ణాకార మంత్రఘటితం తవ యంత్రరాజం
భక్త్యా స్మరామి సతతం దిశ సంపదో మే |
ఉద్యోగసిద్ధిమతులాం కవితాం చ లక్ష్మీం
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబమ్ || 5 ||

పాదాదికేశమఖిలం సుధయా చ పూర్ణం
కోశాగ్నిపంచకమిదం శివభూతబీజమ్ |
త్వద్రూపవైభవమహోజనతా న వేత్తి
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబమ్ || 6 ||

తాపత్రయం మమ హరామృతదృష్టివృష్ట్యా
పాపం వ్యపోహయ గజానన శాపతో మే |
దుష్టం విధాతృలిఖితం పరిమార్జయాశు
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబమ్ || 7 ||

యే త్వాం భజంతి శివకల్పతరుం ప్రశస్తం
తేభ్యో దదాసి కుశలం నిఖిలార్థలాభమ్ |
మహ్యం తథైవ సకలం దిశ వక్రతుండ
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబమ్ || 8 ||

నాదాంతవేద్యమమలం తవ పాదపద్మం
నిత్యం యజే విబుధ షట్పదసేవ్యమానమ్ |
సత్తాశమాద్యమఖిలం దిశ మే గణేశ
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబమ్ || 9 ||

మోదామృతేన తవ మాం స్నపయాశు బాలం
పాపాబ్ధిపంకగలితం చ సహాయహీనమ్
వస్త్రాదిభూషణధనాని చ వాహనాదీన్
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబమ్ || 10 ||

శ్రీవల్లభేశ దశకం హఠయోగసాధ్యం
హేరంబ తే భగవతీశ్వర భృంగనాదమ్ |
శ్రుత్వానిశం శ్రుతివిదః కులయోగినో యే
భూతిప్రదం భువి జనస్సుధియో రమంతామ్ || 11 ||

శ్రీ వల్లభ గణపతే జయ వల్లభ గణపతే
శ్రీ మహాగణపతే పాహి పాహి మాం |
శ్రీ వల్లభ గణపతే జయ వల్లభ గణపతే
శ్రీ మహాగణపతే రక్ష రక్ష మాం ||

శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రం వినుట కొరకు క్లిక్ చేయుము.

శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రం చదువుట కొరకు క్లిక్ చేయుము.


1 thought on “శ్రీ వల్లభేశ కరావలంబ స్తోత్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page