Home » అరుణాచల శివ నామాలు
arunachala shiva namalu

అరుణాచలం లో చెప్పవలసిన శివ నామాలు

అరుణాచలం క్షేత్రానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ దేవాలయం లో పరమేశ్వరుడి పూజ చేసేటప్పుడుఏ నామాలతో పూజ చేయాలన్నది కూడా పరమశివుడు నిర్ణయం చేశారు  ఆ నామలన్నిటిని గౌతమ మహర్షి కి చెప్పి గౌతమ మహర్షి చేత సంకరణం చేయించారు పరమేశ్వరుడు. ఎవరు అరుణాచలం వచ్చి ఈ నామములు అరుణాచల క్షేత్రం లో పలుకుతరో ఎవరు ఈ నామములతో శివలింగానికి పూజ చేసుకుంటారో అటువంటి వారి అందరికీ కూడా పరమేశ్వరుని అనుగ్రహం విశేషంగా లభిస్తుంది. 

  • (1) శ్రోణాద్రీశుడు
  • (2) అరుణాద్రీశుడు
  • (3) దేవాధీశుడు
  • (4) జనప్రియుడు
  • (5) ప్రసన్న రక్షకుడు
  • (6) ధీరుడు
  • (7) శివుడు
  • (8) సేవకవర్ధకుడు
  • (9) అక్షిప్రేయామృతేశానుడు
  • (10) స్త్రీపుంభావప్రదాయకుడు
  • (11) భక్త విఘ్నప్తి సంధాత
  • (12) దీన బంధ విమోచకుడు
  • (13) ముఖ రాంఘ్రింపతి
  • (14) శ్రీమంతుడు
  • (15) మృడుడు
  • (16) ఆషుతోషుడు
  • (17) మృగమదేశ్వరుడు
  • (18) భక్తప్రేక్షణ కృత్
  • (19) సాక్షి
  • (20) భక్తదోష నివర్తకుడు
  • (21) జ్ఞానసంబంధనాధుడు
  • (22) శ్రీ హాలాహల సుందరుడు
  • (23) ఆహవైశ్వర్య దాత
  • (24) స్మర్త్యసర్వా ఘనాశకుడు
  • (25) వ్యత్యస్తన్రు త్యద్ధ్వజధృక్
  • (26) సకాంతి
  • (27) నటనేశ్వరుడు
  • (28) సామప్రియుడు
  • (29) కలిధ్వంసి
  • (30) వేదమూర్తి
  • (31) నిరంజనుడు
  • (32) జగన్నాధుడు
  • (33) మహాదేవుడు
  • (34) త్రినేత్రుడు
  • (35) త్రిపురాంతకుడు
  • (36) భక్తాపరాధ సోడూడు
  • (37) యోగీశుడు
  • (38) భోగ నాయకుడు
  • (39) బాలమూర్తి
  • (40) క్షమామూర్తి
  • (41) ధర్మ రక్షకుడు
  • (42) వృషధ్వజుడు
  • (43) హరుడు
  • (44) గిరీశ్వరుడు
  • (45) భర్గుడు
  • (46) చంద్రశేఖరావతంసకుడు
  • (47) స్మరాంతకుడు
  • (48) అంధకరిపుడు
  • (49) సిద్ధరాజు
  • (50) దిగంబరుడు
  • (51) ఆరామప్రియుడు
  • (52) ఈశానుడు
  • (53) భస్మ రుద్రాక్ష లాంచనుడు
  • (54) శ్రీపతి
  • (55) శంకరుడు
  • (56) స్రష్ట
  • (57) సర్వవిఘ్నేశ్వరుడు
  • (58) అనఘుడు
  • (59) గంగాధరుడు
  • (60) క్రతుధ్వంసి
  • (61) విమలుడు
  • (62) నాగభూషణుడు
  • (63) అరుణుడు
  • (64) బహురూపుడు
  • (65) విరూపాక్షుడు
  • (66) అక్షరాకృతి
  • (67) అనాది
  • (68) అంతరహితుడు
  • (69) శివకాముడు
  • (70) స్వయంప్రభువు
  • (71) సచ్చిదానంద రూపుడు
  • (72) సర్వాత్మ
  • (73) జీవధారకుడు
  • (74) స్త్రీసంగవామసుభగుడు
  • (75) విధి
  • (76) విహిత సుందరుడు
  • (77) జ్ఞానప్రదుడు
  • (78) ముక్తి ధాత
  • (79) భక్తవాంఛితదాయకుడు
  • (80) ఆశ్చర్యవైభవుడు
  • (81) కామీ
  • (82) నిరవద్యుడు
  • (83) నిధిప్రదుడు
  • (84) శూలి
  • (85) పశుపతి
  • (86) శంభుడు
  • (87) స్వాయంభువుడు
  • (88) గిరీశుడు
  • (89) మృడుడు

2 thoughts on “అరుణాచల శివ నామాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page