Home » చాగంటి గారి సుందరకాండ ప్రవచనం
chaganti sundarakanda

చాగంటి గారు సుందరాకాండ ప్రవచనాన్ని ఐదు రోజుల పాటు ఎంతో అద్భుతంగా ప్రసంగించారు. రామాయణం లో ఏడు కొండలు ఉన్నాయి బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కిందకాండ, సుందరకాండ, యుద్ధకాండ మరియు ఉత్తరకాండ. ఈ కాండం అన్నింటిలోనూ సుందరకాండ ఎంతో ప్రాముఖ్యత చెందినది. సుందరాకాండ పారాయణానికి ఎంతో యోగ్యమైన కాండగా పెద్దలు చెప్తారు.

శ్లో!! సుందరకాండ వైశిష్ట్యము గురించి ఒక మాట చెబుతారు;
సుందరే సుందరో రామః, సుందరే సుందరీ కథ |
సుందరే సుందరీ సీతా, సుందరే సుందరం వనమ్ ||
సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరః కపిః |
సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరమ్ ?

చాగంటి గారు సుందరకాండ గురించి ఐదు రోజుల పాటు అద్భుతంగా ప్రవచించారు. సుందరాకాండని వినిన, చదివిన ఎంతో అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందని పెద్దలు చెబుతారు. 

సుందరకాండ పారాయణ విధానం  గురించి తెలుసుకోవాలి అనుకుంటే  ఈ లింక్ ని క్లిక్ చేయండి

ఈ కింద ఉన్న చాగంటి గారి సుందరకాండ ప్రవచనాలు శ్రద్ధతో విని ఆ శ్రీరామచంద్రుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని ఆశిస్తున్నాము.


4 thoughts on “చాగంటి గారి సుందరకాండ ప్రవచనం

  1. Gurugaru, Namaskaram 🙏
    Mee Sundarakanda pravachanam vinadam valla enno apadalanunchi, samasyalanunchi tappinchukunnam.

    Meeku koti koti vandanalu. Jai Sri Ram 🌺🌺

  2. Jai Sree Ram, Jai Gurudev, Chaganti guruvu gariki na namaskaramulu me pravachanam nenu vinnapattinunchi nenu na kutumbam Rama namam cheppukuntunnanmu meku na jevitantam runapadivuntam Jai Gurudev.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page